
Nadendla Manohar : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 24 ; తెనాలి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసిపి అరాచక చర్యలు సమాజంలో చీలిక తెస్తున్నాయని ఆరోపించారు. ఆ అరాచకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల పట్ల వైయస్సార్ పార్టీకి గౌరవం లేదని, కోవిడ్ సమయంలో వాళ్లను మద్యం షాపుల్లో విధులు నిర్వహించేలా చేశారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీపీఎస్సీ , డీఎస్సీల మధ్య వ్యత్యాసం తెలియకపోవడం శోభనీయమని అన్నారు. డీఎస్సీ నిర్వహణపై అవ తవకలు జరిగితే శాసనసభకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe