సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
National Nutrition Month

National Nutrition Month : డిండి( గుండ్లపల్లి) సెప్టెంబర్ 24, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ఎం పి డీ ఓ కార్యాలయంలో డిండి సెక్టార్ గురువారం రోజు 9వ,జాతీయపోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్ వైజర్ ఎం.రేణుక పాల్గొన్నారు. ఇందులో ఎస్ హెచ్ జీ గ్రూప్ అధ్యక్షులు అనిత , కార్యదర్శి జయమ్మ లు పోషణ గురించి వివరించడం జరిగింది.. చిరుధాన్యాలు,సిరిధాన్యాలు, ఆకు కూరలు, కూరగాయలు,మాంసకృతులు, సమతుల ఆహారం తీసుకోవాలనీ తెలిపారు., ప్రతి మహిళా పెరటి తోట లు పెట్టుకోవాలనీ గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు, గురించి వివరించారు.మరియు అందరిచేత ప్రతిజ్ఞ చేయించటం జరిగింది ,
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ సత్య వాణి, చంద్ర కళ, లావణ్య, సి సి లక్ష్మయ్య, ఎం ఎస్ ప్రెసిడెంట్ అనిత, కార్యదర్శి జయమ్మ, అకౌంటెంట్ శారద, కంప్యూటర్ ఆపరేటర్ పీటర్, వీ ఓ ఓ బీ, వీ ఓ ఏ లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page