జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Major Relief Railway Employees

ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన, ఇకపై.. రైల్వే ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు.*
Railway Employees : త్రినేత్రం న్యూస్ : రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. పదవీ విరమణ పొందిన తర్వాత పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు.పెన్షన్ పత్రాల మంజూరులో జాప్యానికి చెక్ పెడుతూ రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో పదవీ విరమణ పొందిన రైల్వే ఉద్యోగులకు పెన్షన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ రైల్వే బోర్డు ఒక శుభవార్తను అందించింది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ (PFA) నేరుగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను (PPO) జారీ చేసేందుకు అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మే 15, 2026న ఒక ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేసింది.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. రిటైర్ అయిన ఏ ఉద్యోగికైనా బ్యాంక్ నుంచి పెన్షన్ డబ్బులు అందుకోవడానికి ఈ పీపీవో అత్యంత కీలకమైన పత్రం. ఇది చేతికి రాకపోతే పింఛను చెల్లింపులు ప్రారంభం కావు. తాజా రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రైల్వే పెన్షన్ చెల్లింపుల విధానంలో కీలక సవరణలు చేశారు. పీపీవోలు జారీ చేసే

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page