తేదీ : 30/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం , జంగారెడ్డిగూడెంలో ఓ థియేటర్లో మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు సందడి సృష్టించారు. ఈ సందర్భంగా థియేటర్ వద్ద భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కృష్ణుడి అవతారంలో మహేష్ బాబు ప్లెక్సీని ఏర్పాటుచేసి కొబ్బరికాయలు కొట్టే స్థలంగా బోర్డు పెట్టడం జరిగింది. అలాగే థియేటర్లో మహేష్ బాబుని చూసి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


