WhatsApp Image 2024 09 04 at 12.10.34
Mahesh Babu announced a donation of Rs
Trinethram News : ఏపీ,తెలంగాణలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సినీ స్టార్లు ముందుకు వస్తున్నారు.ప్రముఖ హీరో మహేష్ బాబు రూ.కోటి విరాళం ప్రకటించారు.ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు మంగళవారం ట్వీట్ చేశారు.ప్రభుత్వాలు చేపడుతున్న సహాయక చర్యలకు అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.సంక్షోభాన్ని అధిగమించి, బలంగా ముందుకు ఎదగాలని ఆకాంక్షించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
