MLA Bommidi Naikar : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

TRINETHRAM NEWS

తేదీ: 30/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నరసాపురం పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ చిప్ , ఎమ్మెల్యే బొమ్మిడి. నాయకర్ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సుపరిపాలనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జ్ పొత్తూరి. రామరాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Efforts to resolve public

You cannot copy content of this page

Scroll to Top