మహారాష్ట్ర క్యాబినెట్ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నదిBy trinethramnews / మార్చి 12, 2024 TRINETHRAM NEWSఇప్పుడు అన్ని ప్రభుత్వ పత్రాలలో తల్లి పేరును చేర్చడం తప్పనిసరి చేయాలని నిర్ణయం..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు.