గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) మాజీ అధ్యక్షులు కామ్రేడ్ వై.గట్టయ్య ఆదివారం రోజున గోదావరిఖని లోని పవర్ హౌజ్ కాలనీ లోని ఇంటి వద్ద కు వెళ్లి పరామర్శించడం జరిగింది పరామర్శించిన వారిలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.గౌస్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తో పాటు వారి కుమారుడు లెనిన్ ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


