జూలై 7, 2026
TRINETHRAM NEWS
Macron Welcomes PM Modi

Macron Welcomes PM Modi : త్రినేత్రం న్యూస్ : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ జీ7 శిఖరాగ్ర సమావేశం కోసం ఫ్రాన్స్ చేరుకున్నారు. నైస్ నగరంలో మాక్రాన్, మోదీకి ఆత్మీయ స్వాగతం పలికి, ఆలింగనం చేసుకున్నారు.

అనంతరం, ఇద్దరూ కలిసి ‘భారత్ ఇన్నోవేట్స్’ అనే కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్, ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాల స్టార్టప్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ సంస్థలు పాల్గొంటున్నాయి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page