జూలై 26, 2026
TRINETHRAM NEWS
Harmanpreet Kaur We came to play cricket

Harmanpreet Kaur : త్రినేత్రం న్యూస్ : ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, తాము ఇక్కడికి క్రికెట్ ఆడడానికే వచ్చామని, ఎవరితో చేతులు కలపడానికి కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సంబంధాలు క్షీణించడంతో, భారత ప్రభుత్వం పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని నిర్ణయించింది..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page