ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Havoc coz Heavy Rain

Havoc coz Heavy Rain : త్రినేత్రం న్యూస్ : మహారాష్ట్రలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండటంతో ముంబై సహా పలు జిల్లాలకు IMD రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. ముంబైలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. కాగా వరదల విధ్వంసంతో ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు.

ముంబై-పుణె పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లింది. కొండచరియలు విరిగిపడి రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page