జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 15 at 4.26.12 PM

TRINETHRAM NEWS

జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు..

బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్

ఇదంతా ఎన్నికల స్టంట్.. ఎన్నికలయ్యాక రాముడిని మరిచిపోతారని వ్యాఖ్య

నలుగురు మఠాధిపతులు కూడా ఇదే విషయం చెప్పారన్న మంత్రి

బీహార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన లాలూ ప్రసాద్ కొడుకు

You cannot copy content of this page