ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Loans

Loans : విజయనగరం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 14 ; గణపతి నగరం నియోజకవర్గం శాసనసభ్యులు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. దీనికోసం పి ఎమ్ ఎఫ్ ఎం స్త్రీ నిధి పథకాన్ని అనుసంధానం చేస్తూ , నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే అర్హులైనటువంటి డ్వాక్రా మహిళలకు రూపాయలు 3,00,000/-లక్షల రుణం వరకు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. వీటి ద్వారా ఫ్రూట్స్, స్నాక్స్, పిండి పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page