తేదీ : 24/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, మండలంలో వినాయక ఆలయం నుంచి భారీగా ర్యాలీ ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాసరావు చేపట్టారు.గంజాయిని నిర్మూలిద్దాం , యువతను కాపాడుకుందాం అని నినాదాలు చేశారు.
అదేవిధంగా గంజాయి వద్దు యువత భవిష్యత్తు ముద్దు అనే నినాదం చేసుకుంటూ కూడా ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు,నాలుగు మండలాల కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


