జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 15 at 11.00.22 AM

TRINETHRAM NEWS

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బీటెక్ రవి గారితో అడుగేదాం… కార్యక్రమంలో భాగంగా పులివెందుల టౌన్ మెయిన్ బజార్ లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ మారెడ్డిరవీంద్రనాథ రెడ్డి 【బీటెక్ రవి】గారు.ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గంలోని అన్ని మండలాల ఇంచార్జ్ లు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు

You cannot copy content of this page