WhatsApp Image 2023 12 15 at 2.30.09 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2023 12 15 at 2.30.09 PM
అమరావతి.
మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్.జగన్.
రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం.
సాబ్జీ మృతికి కేబినెట్ సంతాపం.
2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్ సభ్యులు.

You cannot copy content of this page