Trinethram News : Jul 15, 2025, తెలంగాణ : డిప్యూటీ సీఎం విక్రమార్కకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, కాబట్టి భట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే HCU విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు రామచంద్రరావు కారణమంటూ భట్టి ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


