Janasena Party Leaders : వైద్యశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు

TRINETHRAM NEWS

తేదీ : 05/08/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం, పట్టణంలో నూతనంగా అశ్వని ప్రైవేట్ వైద్యశాల ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి. గోవిందరావు, ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు జుట్టుగ. నాగరాజు, సమన్వయ కమిటీ చైర్మన్ నంద్యాల. శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి గవర. లక్ష్మి, రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి తోట. వాసు, పట్టణ ప్రధాన కార్యదర్శి నరహశెట్టి. బాబి, తమ్మిశెట్టి. విశ్వేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

inauguration of the hospital

You cannot copy content of this page

Scroll to Top