College Principal : డిండి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో మిగిలిన కోర్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానము

TRINETHRAM NEWS

కళాశాల ప్రిన్సిపాల్ వీరవల్లి రాధాకృష్ణ.

డిండి (గుండ్లపల్లి )ఆగష్టు 05 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రం నందు గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ యందు సీట్ల భర్తీ కొరకు వాక్ ఇన్ అడ్మిషన్ దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో కోరారు. ఎలక్ట్రిషన్, ఫిట్టర్, మరియు కొత్త అడ్వాన్స్ కోర్సులలోమ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ ఇండస్ట్రియల్ రోబోటిక్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ మెకానికల్, పార్టీషన్ ఆర్టిసన్ పార్టిషన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్స్, అడ్వాన్స్ సిఎంసి, మిషనింగ్, టెక్నీషియన్, మరియు మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ కొత్త అడ్వాన్సు ట్రేడ్ల సీట్ల భర్తీ కొరకు పదవ తరగతి ఉత్తీర్ణులయినా మరియు 14 సంవత్సరాలు పైబడినవారు అడ్మిషన్ల చేసుకోవాలని అడ్మిషన్ల కొరకు. ఆన్లైన్ వెబ్సైట్ http// ఐటిఐ. తెలంగాణ. జి ఓ వి. ఇన్. (https://iti.telangana.gov.in) నందు రిజిస్ట్రేషన్ దరఖాస్తు తేదీ 06. 08.2025 నుండి 28.08.2025 ఉదయం 11 గంటలకు చేసుకోవాలని డిండి పారిశ్రామిక సంస్థ కళాశాల ప్రిన్సిపాల్ వీరబల్లి రాధాకృష్ణ ఓక ప్రకటనలో తెలిపారు.
కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు వివిధ పేజులలో దరఖాస్తు చేసి సీటు రానివారు రిజిస్ట్రేషన్ ఫారం తో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో 06.08.2025 నుండి 28.08.2025 తేదీన ఉదయం 11 గంటల వరకు “వాక్ ఇన్ అడ్మిషన్ ” కౌన్సిలింగ్ కు హాజరుకావాలని తెలిపారు. అడ్మిషన్ ప్రక్రియ మొత్తం మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సారము నిర్వహించబడును అని ప్రిన్సిపాల్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Government Industrial Training Institute, Dindi

You cannot copy content of this page

Scroll to Top