Landslides : విరిగిపడ్డ కొండచరియలు.. భక్తులకు తప్పిన ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : Nov 04, 2025, ఆంధ్రప్రదేశ్ :శ్రీశైలం ఘాట్ రోడ్డులో మంగళవారం భక్తులకు పెను ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే, ఆ సమయంలో భక్తులు ఎవరూ ఆ ప్రాంతంలో రాకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రోడ్డును పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Landslides broke out

You cannot copy content of this page

Scroll to Top