Bigg Boss : బిగ్ బాస్ హౌజ్లో కొట్టుకున్న కంటెస్టెంట్లు

TRINETHRAM NEWS

Trinethram News : తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు కొట్టుకోవడం కలకలం రేపింది. కమరుదిన్, ప్రవీణ్ రాజ్ అనే ఇద్దరి కంటెస్టెంట్ల మధ్య ఏదో విషయంపై వాగ్వాదం జరిగింది. కమరుదిన్ ఆగ్రహంతో ప్రవీణ్ రాజ్పైకి దూసుకెళ్లాడు. వారిద్దరూ పరస్పరం దాడి చేసుకున్నట్లు ప్రోమోలో కనిపిస్తోంది. ఇతర కంటెస్టెంట్లు జోక్యం చేసుకుని వారిని ఆపారు. ఈ వీడియో వైరలవుతోంది. ‘ఇది బిగ్బాస్లా లేదు.. WWEలా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Contestants fight in Bigg Boss house

You cannot copy content of this page

Scroll to Top