Landslide on School : పాఠశాలపై విరిగిపడ్డ కొండచరియలు.. విద్యార్థి మృతి

TRINETHRAM NEWS

Trinethram News : Jul 21, 2025, జమ్ముకాశ్మీర్‌ పూంచ్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాద ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Landslide on school.. Student

You cannot copy content of this page

Scroll to Top