Koppula Mahesh Reddy : ఫలహారం బండి కార్యక్రమానికి కొప్పుల మహేష్ రెడ్డి కి ఆహ్వానం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పలికిన పరిగి యువకులు. యూత్ మినిస్ట్రీ యూత్ కమిటీ సభ్యులకు 20,000 /– రూ,,ఆర్థిక సాయం అందించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరిగి పట్టణంలోని యూత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దాసాంజనేయ స్వామి దేవాలయం పోస్ట్ ఆఫీస్ నుంచి నిర్వహించూ ఫలహారం బండి కార్యక్రమానికి 20,000 ఆర్థిక సాయం అందించిన పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ని,ముఖ్య అతిథిగా రావాలని , మర్యాద పూర్వకంగా ఆహ్వానించిన పరిగి పట్టణ యూత్ మినిస్ట్రీ యూత్ యువకులు.
ఈ కార్యక్రమంలో పరిగి పట్టణ యూత్ మినిస్ట్రీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Koppula Mahesh Reddy invited

You cannot copy content of this page

Scroll to Top