పాల్గొన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు
త్రినేత్రం న్యూస్, నవంబర్ 18, పందలపాక సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో కొలువై ఉన్న పార్వతి సోమేశ్వర స్వామివారి ఆలయంలో పడాల అబ్బుల రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించిన లక్షపత్రి పూజలో
మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి, దంపతులు పాల్గొన్నారు.
ఈ పూజా కార్యక్రమంలో సత్తి హరిప్రసాద్ రెడ్డి,పోతుల వర ప్రసాద్ రెడ్డి (బుజ్జి), డాక్టర్ కిలపర్తి సత్యనారాయణ, బొడ్డు ముత్యాల రావు, కర్రి గీత సతీష్ కుమార్, మచ్చా పాప, గండి వాసు, గొర్లపల్లి మల్లేష్, వంక శ్రీను, గొలుగూరి సత్యనారాయణ రెడ్డి (పెద్ద అబ్బు), పడాల కృష్ణరెడ్డి, పాలచర్ల అబ్బు, కర్రి ఇష్రారెడ్డి, గొలుగూరి రమణా రెడ్డి, ధరణికోట ఏసు, రొంగల వెంకటేశ్వరరావు, పడాల అయ్యప్ప రెడ్డి, తమలంపూడి వెంకటరెడ్డి, తమలంపూడి దుర్గారెడ్డి, సత్తిరాజు రెడ్డి, పడాల వీర్రాఘవ రెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, కోసూరి శ్రీను (కొండ), కోసూరి దివాకర్, కోసూరి గణేష్, కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


