MLA Dagumati : అలువల రత్నమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :నెల్లూరు జిల్లా: నవంబర్ 18 : దగదర్తి మండలం ఐతంపాడు కొత్తూరులో అలవల రత్నమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి పరామర్శించారు.ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అలవల రత్నమ్మ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి భరోసా ఇచ్చరు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA visits Aluvala Ratnamma's family

You cannot copy content of this page

Scroll to Top