WhatsApp Image 2024 03 12 at 14.00.01
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 12 at 14.00.01
Trinethram News : ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్.
గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న కేటీఆర్.
ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన డాక్టర్లు.

You cannot copy content of this page