జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 12 at 13.59.40

TRINETHRAM NEWS

Trinethram News : Mar 12, 2024,

సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ 272 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ,బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదు. రిక్రూట్మెంట్ టెస్ట్ (ఆబ్జెక్టిన్ టైప్), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ నెల 18లోగా https://scclmines.com/ వెబ్సైట్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి.

You cannot copy content of this page