WhatsApp Image 2024 03 12 at 6.14.02 PM
Trinethram News : ఎన్టీఆర్ జిల్లా:
ప్రశాంతంగా ఉన్న తిరువూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది..
సుందరయ్య కాలనీలో టీడీపీ జెండాల పేరుతో జరిగిన గొడవ యువకుని హత్యాయత్నానికి దారితీసింది.
అరాచకశక్తి కోలికపూడి శ్రీనివాస్ విషసంస్కృతితో మద్యం పోయించడంతోనే సంఘటన జరిగింది..
నీ నాయకత్వం కారణంతోనే జరిగిన సంఘటన.. రాంగోపాల్ వర్మ తల తెస్తే కోటి నజరానా అన్నావ్, లైవ్ డిబేట్ లో చెప్పుతో దాడి చేశావు..
అరాచక శక్తులు, అరాచక వాదులతో తిరువూరు నియోజవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ఇక్కడ హత్య రాజకీయాలకు గాని, హింసా వాదానికి తావులేదు..
మీ టీడీపి కార్యకర్తలకు చెప్పండి ఇది సరైన పద్ధతి కాదు.. మా కార్యకర్తలకు మేము చెబుతాం ప్రశాంతంగా ఉండాలని..
టిడిపి-జనసేన ట్రోలింగ్ వలన తెనాలిలో గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడింది..
జగనన్న చేస్తున్న సంక్షేమ పాలనను పొగిడినందుకే ఆమెపై సోషల్,ఎల్లో మీడియా వేదికగా కారణం అయ్యారు..
గీతాంజలి మృతికి కారణమైన సోషల్ మీడియా వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం..
