KTR : శ్రీలంకలో జరిగే ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం

TRINETHRAM NEWS

Trinethram News : గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ (GETS) 2025లో కీలకోపన్యాసం ఇచ్చేందుకు కేటీఆర్‌కు ఆహ్వానం.. నవంబర్ 10 నుంచి 12 వరకు కొలంబో ది కింగ్స్‌ బరీ హోటల్‌లో జరిగే ఈ సదస్సులో పాల్గొననున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రూపకర్తలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KTR invited to global summit

You cannot copy content of this page

Scroll to Top