Koona Srisailam greets CM : సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కూన శ్రీశైలం గౌడ్

TRINETHRAM NEWS

Trinethram News : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సెక్రటేరియట్ లో కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రజల సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Koona Srisailam Goud greets CM Revanth Reddy

You cannot copy content of this page

Scroll to Top