Kuna Srisailam Goud : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి నియోజకవర్గం నాయకులు,ప్రజలు

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు కలిశారు.. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLA Kuna Srisailam Goud

You cannot copy content of this page

Scroll to Top