Kankanala Venkat Reddy : కూన ఎల్లమ్మ మృతి బాధాకరం

TRINETHRAM NEWS

కంకణాల వెంకట్ రెడ్డిబిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

చింత పల్లి ఫిబ్రవరి 19, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం సమైక్య నగర్ కాలనీ కి చెందిన కూన ఎల్లమ్మ మృతి బాధాకరమని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు.గురువారం గొల్లపల్లి సమైక్య నగర్ కాలనీ వద్ద ఎల్లమ్మ మృతదేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన వెంట జక్కుల భాస్కర్,అనంతుల పెద్ద మల్లేష్,నక్కనగోని నాగరాజు, కూన మహేందర్, కూన వెంకటయ్య, కూన జంగయ్య, కూన రాములు, కూన వెంకటయ్య, జక్కుల సత్తయ్య, కూన యాదయ్య,శివర్ల రామకృష్ణ, నక్కనగోని లక్ష్మణ్ తదితరులున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Koona Ellamma's death is sad

You cannot copy content of this page

Scroll to Top