Raghuramakrishna Raju : సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు

TRINETHRAM NEWS

Trinethram News : తనకు వ్యతిరేకంగా, తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారని నోటీసులు. ఇందిరా టెలివిజన్ ఎండీ భారతీరెడ్డి, ఎడిటర్, బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లకు లీగల్ నోటీసులు పంపిన రఘురామకృష్ణరాజు.

క్షమాపణ చెప్పకుంటే.. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులు. తనకు నష్ట పరిహారంగా రూ.కోటి చెల్లించాలని, ఆ డబ్బును అమరావతి రైతులకు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న రఘురామ.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Raghuramakrishna Raju Legal Notices to Sakshi Media

You cannot copy content of this page

Scroll to Top