దేవరకొండ మే 12 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి గార్ల వివాహ వార్షికోత్సవం మండల ప్రజల ఆధ్వర్యంలో వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చింతపల్లి మండలం లో మచ్చలేని వ్యక్తిత్వం గల నాయకులు కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి ని అన్నారు.నిండు నూరేళ్ళ పాటు ఆయురారోగ్యాలతో పాటు ప్రజా సేవ లో కొనసాగాలని కోరుకుంటున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పూల యాదయ్య,సిమర్ల శ్రీను యాదవ్, ఉడుత శంకర్ యాదవ్,ఉడుత శ్రీను యాదవ్,మాచర్ల శ్రీశైలం,పి.కే మల్లేపల్లి అమర్నాథ్, మహేందర్, రమేష్, అశోక్,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


