Trinethram News : గుండె శస్త్రచికిత్స విఫలమవుతుందనే భయంతో ఆపరేషన్‌కు ముందు ‘చివరిసారి సిగరెట్ తాగాలి’ అని వృద్ధుడు కోరాడు.
దాదాపు 80 ఏళ్లుగా ధూమపానం చేస్తున్న ఆయన కోరికను ప్రాణాపాయం ఉన్నప్పటికీ వైద్యులు అనుమతించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

