KKR Target : కేకేఆర్ లక్ష్యం 199 పరుగులు

TRINETHRAM NEWS

Trinethram News : Apr 21, 2025, ఐపీఎల్‌ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. GT బ్యాటర్లలో సాయి సుదర్శన్ (52), శుభ్‌మన్ గిల్ (90) అర్థశతకాలతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా తలో వికెట్ తీశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KKR target 199 runs

You cannot copy content of this page

Scroll to Top