దేవరకొండ అక్టోబర్ 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గం లోని ధర్మ తండకు చెందిన మూడావత్ శిరీష మరియు మూదావత్ మేఘన అనే విద్యర్థినులు ఎం బి బి ఎస్ సీట్ సాధించిన సందర్బంగా వారిద్దరినీ అభినందించి ఉన్నతమైన చదువుల కోసం ఆర్ధింకగా ఇద్దరికి చెరో ఇరువై వేల 20,000/- రూపాయలను బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ ఆర్థిక సహాయం చేసారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ వైస్ ఎంపీపీ సుభాష్ గౌడ్ మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నేనావత్ రమేష్ నాయక్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


