వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ఉద్యమకారుడు రామచంద్ర రావు ను కలిసిన నూతన వికారాబాద్ జిల్లా కార్యవర్గం. వారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ రాయిపల్లి మాధవి కార్యదర్శి ఎర్రొల్ల లక్ష్మయ్య, బస్తేపురం విజయలక్ష్మి ఆఫీస్ సెక్రటరీ, సోషల్ మీడియా ఇంచార్జ్ టి రాఘవేందర్, మీడియా కన్వీనర్ టి మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా అధ్యక్షుని కలవడం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


