PM Modi : పార్లమెంట్‌లోని ప్రధాని ఆఫీసులో కీలక సమావేశం

TRINETHRAM NEWS

Trinethram News : Jul 21, 2025, పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, కిరణ్ రిజిజులు హాజరయ్యారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో, అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ అంశం కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యంగా చర్చకు వచ్చిందని సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Key meeting at the

You cannot copy content of this page

Scroll to Top