Stray Dogs : ఢిల్లీలో కెన్యా, జపాన్ దేశాల కోచ్లపై వీధి కుక్కల దాడి

TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లలో కెన్యా, జపాన్ కోచ్లపై వీధికుక్కలు దాడి చేశాయి. కెన్యా కోచ్ డెన్నిస్ మరాగియా మ్యాన్జో కుడి కాలి పిక్కపై కరిచింది. సఫ్టరింగ్ ని ఆసుపత్రికి తరలించారు.

జపాన్ కోచ్ మెయికో ఓకుమాట్సు కూడా దాడికి గురయ్యా రు. ఈ ఘటనలపై భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. MCD వీధికుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

attacked by stray dogs in Delhi

You cannot copy content of this page

Scroll to Top