KCR’s Birthday Celebrations : ఘనంగా కే సీ ఆర్ జన్మదిన వేడుకలు
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 17 , త్రినేత్రం న్యూస్. అపర భగీరథుడు పేదల పెన్నిధి తెలంగాణ రాష్ట్రo సాధించిన మన ప్రియతమ మహా నేత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా.
*దేవరకొండ పట్టణంలో నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న. 9వార్డ్ కౌన్సిలర్ ముత్యాల రవికుమార్ యాదవ్ అన్న, గుండాల వెంకట్ యాదవ్, తిరుపతయ్య, గుండాల సాయి యాదవ్, వివిధ మండలల నాయకులు, బీ ఆర్ఎస్ కుటుంబ సభ్యులు, పాల్గొన్నారు.
దేవరకొండ నియోజకవర్గం మాల్ పట్టణంలో, చింతపల్లి మండల కేంద్రంలో వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ . ఈకార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

