శ్రీ గురుభ్యోనమః మంగళవారం,ఫిబ్రవరి.17,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య సా5.41 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ధనిష్ఠ రా9.44 వరకు
యోగం:పరిఘము రా1.12 వరకు
కరణం:నాగవ సా5.41 వరకు తదుపరి కింస్తుఘ్నం తె5.34 వరకు
వర్జ్యం:తె5.01 నుండి
దుర్ముహూర్తము:ఉ8.47 – 9.33 మరల రా10.58 – 11.48
అమృతకాలం:ఉ11.00 – 12.39
రాహుకా లం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.30
సూర్యాస్తమయం:5.57 అమావాస్య
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


