Girl Murder : మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య
Trinethram News : ఎదురుగా ఉన్న ఇంట్లోనే బాలిక మృతదేహం గుర్తింపు.. బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు. బాలిక మృతదేహాన్ని రాత్రంతా నీటి డ్రమ్ములోనే ఉంచిన నిందితుడు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
నిందితుడు గతంలోనూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికుల వెల్లడి. ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేస్తున్న ఒకటో పట్టణ పోలీసులు.
నిందితుడిని తమకు అప్పగించే వరకు బాలిక మృతదేహం తీసుకెళ్లకూడదని పోలీసులతో స్థానికుల వాగ్వాదం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

