Katri Dasu : రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలకు ఎన్నికైన కత్రి దాసు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం రోజున ప్రకాశం స్టేడియంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69 వ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ మరియు స్పోర్ట్ మీట్ క్రీడా పోటీలలో షార్ట్ ఫుట్, డిస్కస్ త్రో విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైన జగన్నాధపురం హైస్కూల్ పదవ తరగతి విద్యార్థి కత్రి దాసు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైన కత్రి దాసు కు స్కూల్ యాజమాన్యం, కుటుంబ సభ్యులు, మండల ప్రజలు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Katri Dasu selected for state level sports competitions

You cannot copy content of this page

Scroll to Top