Kamal Haasan : రాజ్యసభకు కమల్హాసన్

TRINETHRAM NEWS

Trinethram News : ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం. తమిళనాడులో అధికార పార్టీ DMK ఆయన్ను రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మార్చిలో జరిగిన లోక్ సభ ఎన్నికల టైమ్ లో DMKతో కమల్ పొత్తు పెట్టుకున్నారు. అందుకే తాజాగా ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తమిళ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kamal Haasan to Rajya

You cannot copy content of this page

Scroll to Top