Shri Musalamma’s Decoration : రు.30 లక్షల నోట్లుతో కడియపులంక శ్రీ ముసలమ్మ వారి అలంకరణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ పుంతలో ముసలమ్మ వారిని రూ. 30 లక్షల నోట్లతో అద్భుతంగా అలంకరించారు.శ్రావణమాసం వరలక్ష్మి దేవి వ్రత సందర్భంగా శుక్రవారం ఈ అమ్మవారికి అలంకరణ జరిగింది. ధనలక్ష్మి అమ్మవారిగా శ్రీ ముసమ్మవారు దర్శనమిస్తున్నారు. సిరులను కురిపించే ధనలక్ష్మి దేవిగా కొత్త నోట్లతో అమ్మవారు కళకళలాడిపోతున్నారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కడుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shri Musalamma's decoration

You cannot copy content of this page

Scroll to Top