POCSO Case : 11 ఏళ్ల గిరిజన బాలికపై 27 ఏళ్ల యువకుడు అత్యాచారం

TRINETHRAM NEWS

పోక్సో కేసు నమోదు

రాష్ట్రంలో 469 కి చేరిన పోక్సో కేసుల సంఖ్య ..

Trinethram News : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ 27 ఏళ్ల యువకుడు .. కిరాణా షాపుకు వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై బలవంతంగా ఎక్కించుకొని, పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ భూక్య హరి అనే యువకుడు

బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

27-year-old youth

You cannot copy content of this page

Scroll to Top