జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 23 at 11.02.39 AM

TRINETHRAM NEWS

రేపటి నుంచి దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు

దేశ వ్యాప్తంగా రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు జరగనున్నాయి.

NIT లో బ్యాచ్లర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచ్లర్స్ ఆఫ్ ప్లానింగ్ లో ప్రవేశానికి బుధవారం పేపర్ -2 పరీక్షలు జరగనున్నాయి.

ఈ నెల 27,29,30,31 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో బిటెక్ కోర్సుల్లో చేరేందుకు పేపర్ -1 పరీక్షలు జరగనున్నాయి.

ఐతే ఈ రెండు పేపర్లుకు రికార్డ్ స్థాయిలో 12 లక్షల 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

You cannot copy content of this page