కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : 4 ఈరోజు సినీ ప్లానెట్ పక్కన కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రుంకు సాయి కృష్ణ & సాయి కుమారి ఆహ్వానం మేరకు వారి కుమార్తె వైష్ణవి వోణిల ( హాఫ్ శారి -ఫంక్షన్)వేడుక లో కూకట్ పల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని వైష్ణవిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ , వేముల మహేష్ ,పులగం సుబ్బు , సురేంద్ర వీర మహిళా నాయకురాలు ముంతాజ్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


