జూన్ 26, 2026
TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే: ఈరోజు ఫతేనగర్ డివిజన్ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ గౌడ్ ఆహ్వానం మేరకు వారి నివాసము నందు జరిగిన ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో జనసేన నాయకులు కొల్లా శంకర్, భోగాధి వెంకటేశ్వరరావు, వేముల మహేశ్, పులగం సుబ్బు, వీర మహిళ ముంతాజ్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena leader participated in

You cannot copy content of this page